కొత్తగూడెం: సమగ్రకేంద్ర వ్యవసాయ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
Kothagudem, Bhadrari Kothagudem | Sep 8, 2025
సమగ్ర కేంద్ర వ్యవసాయ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు పెంచి రోజు వేతనం 700...