గుంటూరు: గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ వేతనాలు అమలు చేయాలి : గ్రామ రెవెన్యూ సంఘం ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు
Guntur, Guntur | Aug 23, 2025
గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో పేస్కేల్ వేతనాలు అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన...