ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో టిడిపి నూతన పార్లమెంట్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ మాగుంట, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
Ongole Urban, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నూతన పార్లమెంట్ కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనిగిరి MLA ఉగ్ర, నూకసాని బాలాజీ, ఇతర ముఖ్య నేతలు శనివారం పరిశీలించారు. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో, అత్యున్నత హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.