వరంగల్ ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ నివాళులు అర్పించారు
వరంగల్ ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐడిఓసీలో మంత్రి కొండా సురేఖ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.