Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప అధికారులు ఆదేశించారు

Anantapur Urban, Anantapur | Jun 16, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు వైద్యులు అందుబాటులో ఉండే ప్రజలకు విశేష సేవలందించాలన్నారు.

MORE NEWS

No related stories for this location.