అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు మహాజన్ సామాజిక అభ్యుదయ సమాజ్ వ్యవస్థ అధ్యక్షుడు సంతోష్ కుమార్ మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 11, 2026
అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో మహాజన్ సామాజిక అభ్యుదయ సమాజ్ వ్యవస్థ అధ్యక్షుడు సంతోష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా పోస్టర్లను ఆవిష్కరించారు నూతన కమిటీని నిర్వహించారు.