కొత్తగూడెం: కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యాలయంలో చుంచుపల్లి మండలానికి చెందిన పలువురు సిపిఐ పార్టీలో చేరికలు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 27, 2025
చుంచుపల్లి మండలం పెనగడప గ్రామపంచాయతీకి చెందిన పలువురు బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ కె సాబీర్ పాషా...