బాల్కొండ: నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన మోతె పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థిని లు
Balkonda, Nizamabad | Jun 9, 2025
వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు 8వ తరగతి విద్యార్థినిలు *ముద్దుల రశ్మిత, మూడ్ మనశ్విత*...