బాల్కొండ: కప్కల్ గ్రామం మరియు కప్కల్ తండాలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన మోతె ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్
Balkonda, Nizamabad | Jun 7, 2025
వేల్పూర్ మండలం మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో కుప్కల్ తండా, మరియు కుప్కల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత...