ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి పథకాలు, పనులను త్వరితగతిన, నాణ్యతతో అమలు చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్
ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి పథకాలు, పనులను త్వరితగతిన, నాణ్యతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మదనపల్లి, రాజంపేట సబ్ కలెక్టర్లు, రాయచోటి ఆర్డీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఈఓఆర్డీలు, డ్వామా ఈఈలు డీఈలు ఏఈలు, నీటిపారుదల శాఖ ఈఈ లు,డీఈలు, ఏఈలు, గృహనిర్మాణ శాఖ ఈఈలు,డీఈలు & ఏఈలు, సానుకూల ప్రజా అవగాహనకు సంబంధించిన అధికారులు, స్వర్ణాంధ్ర కేపీఐలకు మండల స్థాయి అధికారులతో మరియు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కు