Public App Logo
కొత్తగూడెం: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను కింద పేర్చి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన అంగన్వాడీలు - Kothagudem News