బుర్లా వారి పాలెం గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స వైద్య శిబిరం నిర్వహించిన పశుసంవర్ధక శాఖ అధికారులు.
ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స వైద్య శిబిరం నిర్వహించిన పశుసంవర్ధక శాఖ అధికారులు. చీరాల మండలం బుర్ల వారి పాలెం గ్రామంలో ఈరోజు జిల్లా పశు గణాభివృద్ది సంస్ధ, పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్థిక వనరులతో పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 37 గర్భ కోశ వ్యాధుల చికి త్స ,91 దూడలకు నట్టల నివారణ మందులు, ఖనిజ లవణ మిశ్రమం పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా పశు గణాభివృద్ది సంస్థ చైర్మన్ కోసూరి రాధ ,జిల్లా పశు వైద్య అధికారి,Dr హనుమంత రావు ,DLDA EO. DR . కాలేషా, చీరాల పశువైద్యశాల AD చిట్టిబాబు, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.