నక్కపల్లిలో మత్స్యకారులపై ప్రభుత్వ అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం : సిపిఎం పార్టీ నాయకుడు శంకర్రావు
మత్స్యకారులన నిర్బంధిస్తూ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ శంకర్రావు డిమాండ్ చేశారు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మరియు మత్స్యకారులను అక్రమంగా నిర్బంధించడాన్చి ఖండిస్తూ, మంగళవారం అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.