ఆళ్లగడ్డ: చిన్న కందుకూరు గ్రామంలో, కాలభైరవ స్వామికి విశేష పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని చిన్న కందుకూరు గ్రామంలో కాలభైరవ స్వామి ఆలయంలో శుక్రవారం కాలభైరవాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి కాళికామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు, మహిళలు గుమ్మడికాయ కూష్మాండ దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు, స్వామివారిని దర్శించుకోవడం ద్వారా అప మృత్యు దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు భక్తులు పాల్గొని తీర్థప్రసాద్ స్వీకరించారు, భారీగా భక్తులు తమ మొక్కలు