హయత్‌నగర్: హయాత్ నగర్ లో చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్. నగరంలో ప్రధాన రైల్వే స్టేషన్ లను సైతం ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపిన ఈటల చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు గంటల తరబడి వేచిచూసే పరిస్థితి తప్పుతుందన్నారు