సిరిసిల్ల: రాచర్ల బొప్పాపూర్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Sircilla, Rajanna Sircilla | Aug 16, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన...