నూజివీడు పట్టణంలో వాహనాలు తనిఖీ నిర్వహించి ఐదువేల రూపాయలు జరిమాణాలు విధించిన పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు
Nuzvid, Eluru | Sep 23, 2025 ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు వాహనాలు తనిఖీలు నిర్వహించి 5000 రూపాయలు జరిమానాలు విధించిన పట్టణ ఎస్ఐ నాగేశ్వరావు ఈ సందర్భంగా పట్టణంలో వానలు తనిఖీ నిర్వహించి రికార్డులు సరిగా లేని ఐదు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ముగ్గురు ద్విచక్ర వాహనదారులకు ఒక మైన రైడ్ రెండు త్రిబుల్ రైడ్ చేస్తున్న వాహనదారులకు జరిమాణాలు విధించినట్లు తెలిపారు ఈసందర్భంగా మాట్లాడుతూ నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధన పాటించాలని సూచించారు