మహబూబ్ నగర్ అర్బన్: జిల్లాలోని క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
రానున్న రోజుల్లో క్రీడాకారులకు మరింతగా తమ కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు నేడు ప్రత్యేకంగా ఫుట్ బాల్ టోర్నీ ఆయన ప్రారంభించారు గతంలో క్రీడాకారులకు గ్రామీణ ప్రాంతాలలో ఆదరణ లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను తర్వాత మరింత అభివృద్ధి చేసేదిగా క్రీడాకారులను వారికోసం ప్రత్యేకంగా ప్రాణాలకు చేపడతామని తెలిపారు