మధిర: మధిర పట్టణంలో గంజాయి విక్రయదారులు అరెస్ట్
మధిర పట్టణంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధిర టౌన్ ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక కేజీ 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మధిర సీఐ మధు విలేకరులకు తెలిపారు. పోలీసులు నందిగామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను చెక్ చేస్తుండగా ఏపీ 39 ఎఫ్ఏ 64 నంబర్ గల పల్సర్ ద్విచక్ర వాహనంపై వస్తున్న మైలవరంకు చెందిన షేక్ జాఫర్, తమ్మిశెట్ట