Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మాజీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ బైఠాయించి నిరసన టిడిపి నేతలు దూషించారని ఆవేదన

Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మాజీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మాల్యవంతం మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనను నూటికి వచ్చినట్లు మాట్లాడి దూషించారని ఆమె రోడ్డుపై బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన తనను ఇష్టానుసారంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

MORE NEWS

No related stories for this location.