Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం ఉలిచి గ్రామం లో గ్రామ సభ నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Jun 26, 2026
ఒంగోలు మండలం ఉలిచి గ్రామం లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గ్రామ సభ ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈరెవిన్యూ సదస్సు లక్ష్యమని శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి మొత్తం 37 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు – సరిహద్దులు, యాజమాన్య హక్కులు, వారసత్వ సమస్యలు, భూ రికార్డుల్లో తప్పులు ,పేర్లు సర్వే నంబర్లు, విస్తీర్ణంలో పొరపాట్లు, పట్టాదారు పాస్‌బుక్ సమస్యలు ,కొత్త పాస్‌బుక్ జారీ, సవరణలు, భూమి మ్యుటేషన్ పై అర్జీలు వచ్చాయి

MORE NEWS

No related stories for this location.