అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన మాస శివరాత్రి లింగాష్టకం పూజలో భక్త జనంతో పాటు గోమాత సైతం పాల్గొనింది. లింగాష్టక పూజల మంత్రోచ్చరణలను వింటూ ఆలయం వద్దే గోమాత నిలిచి ఉండటం అక్కడి భక్తులను ఆశ్చర్య గొలిపింది.