కొత్తగూడెం: సింగరేణి సేవా ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకానికి మహిళలకు తేనెటీగల డబ్బాల పంపిణీ
Kothagudem, Bhadrari Kothagudem | Sep 6, 2025
సింగరేణి పరిసర ప్రాంత మహిళ అభివృద్ధి కి సింగరేణి సేవా ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని తొమ్మిదో వార్డు నందు శనివారం...