సిరిసిల్ల: మిషన్ శక్తి సంకల్ప ప్రత్యేక విజిట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ను సందర్శించిన కేజీబీవీ విద్యార్థినిలు
ఈరోజు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిరిసిల్ల (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినులు మిషన్ శక్తి సంకల్ప ప్రత్యేక విజిట్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజ్‌ను సందర్శించారు. ఈ సందర్శన ప్రధాన ఉద్దేశ్యం, విద్యార్థినులకు వైద్య రంగం, ఆరోగ్య సేవల వ్యవస్థ, మరియు మెడికల్ విద్యపై అవగాహన కల్పించడం.విద్యార్థినులు మెడికల్ కాలేజ్‌లోని బయోకెమిస్ట్రీ & అనాటమీ ల్యాబ్, ప్రయోగశాలలు, లైబ్రరీలు, మ్యూజియం మరియు హాస్పిటల్ సెక్షన్లను పరిశీలించారు. అక్కడి అధ్యాపకులు, డాక్టర్లు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వైద్య విద్య, ప్రవేశ విధానం మరియు వృత్తి అవకాశాల గురించి వివరంగా వివరి