నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్సర్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
Nandyal Urban, Nandyal | Mar 1, 2026
నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ,నేర నివారణ లక్ష్యంగా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు ఆదివారం రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ అసార్ భాష పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి విశ్వ నగర్, ఫకీర్ పేట నందు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు
నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్సర్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు - Nandyal Urban News