సిరిసిల్ల: సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక కృషికి గౌరవం అనువాద సాహిత్యం ఆవిష్కరించిన ప్రధాని
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాదం చేసిన సాహిత్య పుస్తకాన్ని ఆదివారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అస్సామీలో అనురాధ శర్మ పూజారి రాసిన 400 పేజీల పుస్తకాన్ని తెలుగు సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అనువాదకులు సిరిసిల్లకు చెందిన డాక్టర్ ప్రత్తిపాక మోహన్ అనువదించారు. భారతీయ భాషలో ఇంద్రధనస్సులో పుస్తకావిష్కరణ జరిగింది సిరిసిల్లకు చెందిన ప్రతిపాక మోహన్ అనువాద పుస్తకం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం పట్ల హర్ష వ్యక్త చేశారు.