మహబూబాబాద్: వంతెన పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య.. ఆచూకీ కోసం వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు..
Mahabubabad, Mahabubabad | Aug 27, 2025
పండుగ పూట విషాదం చోటుచేసుకున్న ఘటన బుధవారం ఉదయం 9:00 లకు వెలుగులోకి వచ్చింది..మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం విరారం...