గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతిరామ్ నాయక్ తండా,గ్రామంలో తదితర ప్రాంతాలలో మరియు పరిసర ప్రాంతాలలో నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన
కోహెడ ఎస్ఐ అభిలాష్.
98 views | Siddipet, Telangana | Aug 11, 2025