కదిరి సమీపంలోని కుటాగుల్ల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 30, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి సమీపంలో ఉన్న కుటాగుల్లా వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అనంతపురం ప్రభుత్వ సర్వే ఆసుపత్రికి ఆదివారం రాత్రి తరలించారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.