విశాఖపట్నం: రిషికొండ బీచ్ లో గల్లంతయిన రెండు మృతదేహాలు లభ్యం
ఋషికొండ బీచ్ లో గల్లంతైన రెండుమృతదేహాలు లభ్యం. ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లిన యువకులుసోమవారం ఋషి కొండ ఒడ్డుకు కొట్టుకువచ్చిన మృతదేహాలు మృతులు పీఎం పాలెం కేర్ కాలనీకి చెందినవారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కే.జీ.హెచ్ కు తరలింపు.