నందికోట్కూరు: కొత్తపల్లి లో అంగన్వాడి టీచర్ మరియమ్మ, తల్లులకు పిల్లల మెదడు అభివృద్ధి పై అవగాహన
నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంతో అవసరమని కొత్తపల్లి అంగన్వాడీ టీచర్ యం. మరియమ్మ గర్భవతులకు బాలింతలకు వారి భర్తలకు పోషక ఆహారం గురించి శనివారం అవగాహన కల్పించారు,ఆమె మాట్లాడుతూ తల్లి, శిశుపోషణ, మెదడు అభివృద్ధికి పోషకాహారం తోడ్పాటునిస్తుందన్నారు. శిశువు ప్రారంభ దశ ప్రేరణతో మూడేళ్లల్లో, ఆధారిత విద్య 3-6ఏళ్లు టైం తగ్గించడంలో తల్లిదండ్రులు, సమాజం పాత్ర, అంగన్వాడీల కోసం సమాజ మద్దతు సమీకరణ అంశాలపైన ఏప్రిల్ 9వ తేదీ నుండి 23 వరకు అవగాహన కల్పించనున్నట్లు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీ దేవి,అంగన్వాడి వర్కర్ మరియమ్మ, ఆశా వర్కర్ టి లలితమ్మ, గ్