అనంతపురం అర్బన్: అనంతపర నగరంలోని కురబలస్తుల పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా
Anantapur Urban, Anantapur | May 17, 2026
చదువు పేదరికం అడ్డు కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా తెలిపారు అనంతపురం నగరంలోని కురబ విద్యార్థిని విద్యార్థుల పదో తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రతిభ పురస్కారాలు అందజేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట యాభై నిమిషాల సమయంలో మంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు.