నంద్యాల అర్బన్: నంద్యాల ఆటోనగర్లో స్థలం వివాదం, తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Nandyal Urban, Nandyal | Aug 2, 2026
నంద్యాల ఆటోనగర్ స్థల వివాదంలో నిస్సార్ మృతిచెందిన ఘటనపై వ్యాపారులంతా కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.మృతుడి కుటుంబానికి, స్థల వివాదంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆటోనగర్ ప్లాట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి అందరికీ న్యాయం చేయాలని కోరారు.