అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని పామురాయి సమీపంలో ద్విచక్ర వాహన అదుపుతప్పి బోల్తా పడి కార్మికుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపురం నగర శివారులోని పామురాయి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో అనంతపురం నగరంలోని 5వ రోడ్డుకు చెందిన వీరజిన్న అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.