ఆర్కే రోజాపై బూతులతో రెచ్చిపోయిన ధర్మవరం జనసేన పార్టీ నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే సహించబోమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు. ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాలు తీస్తూ వచ్చిన డబ్బులతో పార్టీకి ఖర్చు పెడుతున్నాడని అన్నారు. ఆర్కే రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని నీలాగా జబర్దస్త్ వేషాలు సినిమా వేషాలు ఇతర చిల్లర వేషాలు వేయలేదని నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే రోడ్డుపై తిరగనివ్వమని బూతులతో రెచ్చిపోయాడు.