ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అగ్నిమాపక శాఖ కార్యాలయంలో, వారోత్సవాల కరపత్రాలు గోడ పత్రిక ఆవిష్కరణ
అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు ఎనలేనివని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు, ఆళ్లగడ్డ పట్టణములోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఫైర్ ఆఫీసర్ భీముడు నాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు, ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను గోడపత్రికలలో ఆవిష్కరించి, అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు