మధిర: అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి CPM జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రకృతిని నాశనం చేస్తున్న అక్రమ మైనింగ్ ను అరికట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో ఎర్రుపాలెం మండలం జమలాపురం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.