11 నెలలుగా జీతాలకు నోచుకోని మౌజనులు,ఇమామ్ లు: కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన జిల్లా వైసీపీ మైనార్టీ నేతలు
Chirala, Bapatla | Sep 8, 2025
మసీదులలో పనిచేసే మౌజనులు,ఇమామ్ లకు11 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని చీరాలకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్...