సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహణ
సంతనూతలపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రెటరీ జ్యోతి మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్నారులలో వచ్చే రక్తహీనతను గురించి, తీసుకోవలసిన పోషక ఆహార పదార్థాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు