అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద సిఐటియు భవన కార్మికులు ధర్నా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్వి నాయుడు పాల్గొన్నార
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
భవన కార్మికుల సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్.వి నాయుడు. సోమవారం ఉదయం 11 గంటల ఐదు నిమిషాల సమయం లో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా వారి సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.