ఆలేరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Alair, Yadadri | Aug 4, 2025
బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం బీసీ నాయకులతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో ఢిల్లీకి టీపీసీసీ...