అనుముల: కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కారు బైకు ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు
Anumula, Nalgonda | Jul 5, 2025
నల్గొండ జిల్లా, అనుముల మండలం, కొత్తపల్లి గ్రామం వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు కారు ఢీకొని బైక్...