బనగానపల్లె: గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంపొందించే ఆధునిక దేవాలయాలు: బనగానపల్లెలో ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయాల చైర్మన్
బనగానపల్లె పట్టణ గ్రంథాలయాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, గ్రంథాలయాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంపొందించే ఆధునిక దేవాలయాలని అని ఆయన పేర్కొన్నారు. పుస్తకాలతో పాటు ఈ-బుక్స్, వార్తా పత్రికలు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అందుబాటులో