నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ 2025 -26 పరీక్షల్లో ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోటకందుకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని సఫియా ప్రథమ స్థానంలో నిలిచింది, పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సఫియా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి సర్టిఫికెట్ మెమొంటో,లెనోవో, టాబ్ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజు సోమవారం తెలిపారు సఫ్యాలో ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు