వృద్ధురాలు మెడలో పుస్తెలు తాడును బలవంతంగా తెంపుకుని పరారైన ఇరువురిని అరెస్టు చేసిన పట్టణ పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి పంచాయతీ కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం ఒక వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు బలవంతంగా తెంపుకొని పరారైన ఇద్దరు దొంగలను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశామని పట్టణ సీఐ జి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు.