మధిర: ఎర్రుపాలెం తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆందోళన
ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలోని 190 సర్వే నెంబర్ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.