నందికోట్కూరు: ప్రైవేటు పాఠశాలలో ఫీజులు దోపిడీని అరికట్టాలని సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ ఎంఈఓ కు వినతి పత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరుప్రైవేటు స్కూల్లో ఫీజులతో కూడిన నోటీసు బోర్డు అతికించాలని సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ,పుస్తకాల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలపై సి.పి.ఐ (ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోనందికొట్కూరులో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీతో పటేల్ సెంటర్ మీదుగా నందికొట్కూరు మండల విద్యాధికారి కార్యాలయం దగ్గరకు చేరుకొని కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు,ఈ సందర్భంగా సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వె