రోలుగుంటలో క్వారీ బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు బీటలు వారుతున్నాయి, చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్
Chodavaram, Anakapalli | Sep 8, 2025
నల్లరాయి క్వారీలో బ్లాస్టింగ్ వల్ల అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రోలుగుంట మండలం శరభవరం పంచాయతీ రాజన్నపేట...