Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగులకు ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ: ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి

Ongole Urban, Prakasam | May 18, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మే 29వ తేదీ నుంచి నెల రోజులు పాటు ఒంగోలులో ఈ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ఉంటుందని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 9573363141 నంబర్ను సంప్రదించాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగులకు ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ: ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి - Ongole Urban News