Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: ఈనెల 24 నుంచి డిప్లమో ప్రవేశాల కోసం వెబ్ కౌన్సిలింగ్ : బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి

Dhone, Nandyal | Jun 22, 2026
ఏపీ పాలిసెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులకు డిప్లొమా ప్రవేశాల కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. ఈ ప్రక్రియ జూన్ 24 నుంచి జులై 4 వరకు కొనసాగుతుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్ల ధ్రువీకరణ, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలకు polycet.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు